Omicron Virus : Hyderabad Airport And Telangana On High Alert || Oneindia Telugu

2021-11-29 33

Omicron: Among 185 Passengers returned from South Africa to Hyderabd International Airport, in that 11 passengers tested positive for covid 19. Hyderabad International Airport On High Alert
#Omicron
#OmicronVariant
#Omicronindia
#HyderabadAirport
#omicronvariantmutations
#newcovid19variant
#SouthAfrica
#Covidcasesinindia
#WHO

ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మ్యూటేషన్లపై నే చర్చ జరుగుతుంది. ఇంతలో దక్షిణాఫ్రికా నుండి హైదరాబాద్‌ కి 185 మంది వరకూ ప్రయాణికులు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది . అయితే అవి ఓమిక్రాన్ వేరియంట్ వల్లనా కాదా అనేది తెలియాల్సి ఉంది